ఎంత దూరం వెళ్లినా
పంటి కింద వేప పుల్లలాగే వుంది
తోవ ఇంత చేదుగా ఉంటుందనుకోలేదు
మహా నిష్క్రమణకు ముందైనా
ఓ నిజం తెలియకపోదు
దేహం మట్టికని
ఆత్మ ఆకాశానికని
సఖీ... మనసొక్కటే నీకు
పారువెల్ల
28-01-2017
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem