Telugu Poem అంతా అయిపోయాక Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అంతా అయిపోయాక

Rating: 5.0

చేతిలో బూడిద మిగిలాకే
ప్రాణం ఇస్తానంటది లోకం
సఖీ! నీ చేతుల్లో గోరింట
ఎలా పూసిందో ఎప్పుడూ చెప్పకపోతివి

పారువెల్ల
02-07-2017

Thursday, August 31, 2017
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success