నువ్వొక అబద్ధం
నీలాగే నేను
నేనొక గతం
నాలాగే నువ్వు
సత్యాసత్య శోధనలెందుకు
ఘనీభవించిన ప్రాణం
రేపైనా ద్రవించనీ
పారువెల్ల
21-06-2017
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem