* అర్థాంతరంగా *
రానే వచ్చింది వెన్నెల
నిండుగా పూసింది పున్నమి
మనసులో దాచి వుంచిన మాట
పెదవి విప్పి నీకు చెప్పేలోపే
. . . . .
ఊపిరికేం తెలుసు
అనుకోని అతిథి వచ్చి పిలిచేనని
~ పారువెల్ల ~
11-04-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem