వర్తమానం
నక్కలు
అంగీ లాగులేసుకొని
తిరిగుతుంటయి
కుక్కలు
ఊరవతల బరివాతల
రోదిస్తుంటయి
పులులు
ఏనుగు అంబారి యెక్కి ఊరేగుతుంటయి
ఉడుకు రక్తమెందుకో
నిదుర పోతుంటది
పొద్దు పొడుపులకు దిక్కేది
~ పారువెల్ల ~
18-06-15
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem