నీ నవ్వుతో
నీ రూపుతో
నీ పలుకుతో
నీ తలపుతో
ప్రతీ గది నిండిపోయింది
సఖీ...
ఇప్పటికిపుడు
నాలుగు గదుల గుండెను
ఖాళీ చేయయడమంటే
ఎంత కష్టం!
ఎంత కష్టం! !
పారువెల్ల
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem