రాతి లో ఎక్కడుందిరా దేవత దేవతని రాతిగా నువ్వు మార్చినపుడు
పూజలో ఏముంది రా ఫలం ప్రేమని నువ్వు పాతాళంలో పతి పెట్టినప్పుడు అన్నదానం లో ఏముందిరా ఆనందం
అర్థాకలితో అన్నపూర్ణ అస్తముస్తున్నపుడు..
(This is for those who neglects their
...
Read full text