నీ ఆలోచనలో
నీ శారీరక ప్రవర్తనలో
కల్మషమెంతున్నా
నీ మనసులో దాగున్న పవత్రతే
నువ్వూ నా మనిషివేనని
పరివర్తన తధ్యమని
నన్నెప్పుడూ నీ వైపే లాగుతుంది
నేస్తం
నిజం చెప్పమని అడుగుతున్నావా
నిజమే చెప్పాను, చివరి మాటగా!
పారువెల్ల
14-06-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem